Indian Govt JOBs 2022 | 10వ తరగతి, డిగ్రీ పాస్ తో.. కేంద్ర ప్రభుత్వ శాశ్వత కొలువులు.. పూర్తి వివరాలు ఇక్కడ..
నిరుద్యోగులకు శుభవార్త! 10వ తరగతి, డిగ్రీ అర్హతతో 'క్రీడా' విభాగంలో ప్రామాణిక సర్టిఫికెట్ కలిగి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారత ప్రభుత్వం శాశ్వత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఆఫ్లైన్ రూపంలో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు డిసెంబర్ 22, 2022 సాయంత్రం 06:00 గంటల వరకు చేయవచ్చు.. ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్, టాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.. ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000/ - నుండి రూ.34,800/- వరకు చెల్లించనున్నారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం & విభాగాల వారీగా ఖాళీలతో దరఖాస్తు విధానం దిగువన.. తప్పక చదవండి :: తెలంగాణ, వికలాంగుల & వయోవృద్ధుల సంక్షేమ శాఖ, హైదరాబాద్ హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 24. విభాగాల వారీగా ఖాళీల వివరాలు :: ◆ ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ - 01, ◆ టాక్స్ అసిస్టెంట్ -