పదో తరగతి, డిగ్రీతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు |Income Tax Department ✨56 MTS, TA and other Posts Apply here..
నిరుద్యోగులకు 🎉శుభవార్త! పదో తరగతి, డిగ్రీతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, డిగ్రీ తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇన్కమ్ టాక్స్ శాఖ, వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ క్రీడాకారులు ఆన్లైన్ లో దరఖాస్తులను 01.10.2024 నుండి 15.10.2023 నాటికీ సమర్పించవచ్చు. భారత ప్రభుత్వానికి చెందిన గుజరాత్, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్న ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్, టాక్స్ అసిస్టెంట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ మహిళా/ పురుష క్రీడాకారుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం ఇక్కడ. ఖాళీల వివరాలువివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 56 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ - 02, టాక్స్ అసిస్టెంట్ - 26, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ - 31. క్రీడా విభాగాలు: అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్, గోల్, జిమ్నాస్టిక్, హాకీ, కబడ్డీ, షూట