పదో తరగతి, డిగ్రీతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు |Income Tax Department ✨56 MTS, TA and other Posts Apply here..
నిరుద్యోగులకు 🎉శుభవార్త! పదో తరగతి, డిగ్రీతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు:
10th, డిగ్రీ తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇన్కమ్ టాక్స్ శాఖ, వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ క్రీడాకారులు ఆన్లైన్ లో దరఖాస్తులను 01.10.2024 నుండి 15.10.2023 నాటికీ సమర్పించవచ్చు.
భారత ప్రభుత్వానికి చెందిన గుజరాత్, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్న ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్, టాక్స్ అసిస్టెంట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ మహిళా/ పురుష క్రీడాకారుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం ఇక్కడ.ఖాళీల వివరాలువివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 56.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ - 02,
- టాక్స్ అసిస్టెంట్ - 26,
- మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ - 31.
క్రీడా విభాగాలు:
- అథ్లెటిక్స్,
- బ్యాడ్మింటన్,
- బాస్కెట్బాల్,
- క్రికెట్,
- ఫుట్బాల్,
- గోల్,
- జిమ్నాస్టిక్,
- హాకీ,
- కబడ్డీ,
- షూటింగ్,
- స్క్వాష్,
- స్విమ్మింగ్,
- టేబుల్ టెన్నిస్,
- టెన్నిస్,
- వాలీబాల్,
- యోగాసన్.., మొదలగునవి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వాయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 5 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరణత్మక సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ చదవండి.
ఎంపిక విధానం:
- షార్ట్ లిస్టింగ్/ రాత పరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ క్రీడా ట్రయల్ టెస్ట్ & మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ లకు - పే లెవెల్-1, ప్రకారం రూ.18,000 నుండి రూ.56,900,
- టాక్స్ అసిస్టెంట్ లకు - పే లెవెల్-4, ప్రకారం రూ.25,500 నుండి రూ.81,100,
- ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ లకు - పే లెవెల్-7, ప్రకారం రూ.44,900 నుండి రూ.1,42,400.. వరకు కేంద్ర ప్రభుత్వం అన్ని అలవెన్సులు కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
- ఎంపికైన అభ్యర్థులు గుజరాత్ రీజియన్ పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 01.10.2023 నుండి,
దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 15.10.2023.
అధికారిక వెబ్సైట్ :: https://incometaxgujarat.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment