CSIR Recruitment 2023 | డిగ్రీతో 20 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | Apply Online here..
డిగ్రీతో 20 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ డిగ్రీ అర్హతతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ భారతీయ యువతకు సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR) కేరళ రాష్ట్రంలోని కరైకుడి లో "సైంటిస్ట్ & టెక్నికల్ ఆఫీసర్/ అసిస్టెంట్" పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ నెంబర్ 01/2023 ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు 11-01-2023 నుండి 10-02-2023 వరకు ఆన్లైన్ లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విద్యార్హత, ఎంపిక విధానం, వయసు, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మొదలగు పూర్తి వివరాలు మీకోసం. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :20 విభాగాల వారీగా ఖాళీలు : ✓ సైంటిస్ట్ - 18, ✓ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ - 01, ✓ టెక్నికల్ అసిస్టెంట్ - 01. పోస్టుల పేర్లు: సైంటిస్ట్, సీనియర్ టెక్నికల్, ఆఫీసర్ టెక్నికల్ అసిస్టెంట్. నిర్వహిస్తున్న సంస్థ : సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(CSIR) విద్యార్హత : ✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత