కరెన్సీ ముద్రణ కేంద్రం హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 10th ITI పాస్, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎక్కడ దరఖాస్తు చేసుకోండి.. జీతం 50,000 ప్రతినెల.
ITI, డిప్లొమా, ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగ అవకాశాలు.. భారత ప్రభుత్వ ఆధీనంలోని, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మీటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(IGMNOIDA). వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. Advt. No. IGMN-01/2026 తేదీ:28.03.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ & ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు విధానం మీకోసం ఇక్కడ. భారత ప్రభుత్వ మింట్(IGM) ముంబై కోల్కత్తా హైదరాబాద్ నోయిడా శాఖలో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు పైన పేర్కొన్నటువంటి మింట్ శాఖల్లో పోస్టింగ్ ఇస్తారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 94. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : సూపర్వైజర్ అస్సే - 02, టి వో మెషినిస్ట్ - 01, టివో మెకానికల్ - 02, టివో మెటలర్జీ - 02, ఎంగ్రేవర్ శిల్పం/ లోహపు వర్క్ - 01, జూనియర్ హింద...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)

















