Railway JOBs 2026: రైల్వేలో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు విడుదల, వెంటనే దరఖాస్తు చేసుకోండి..
భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ నుండి వెస్ట్ సెంట్రల్ రైల్వేలో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
వెస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి స్పోర్ట్స్ కోట విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Notice No.RRC/WE/01/2026(Sports Quota),Dated : 27.08.2026 న విడుదల చేసింది. అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల నిరుద్యోగ మహిళా/ పురుష అభ్యర్థుల నుండి ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండా! దరఖాస్తులను కోరుతుంది. ఈ ఉద్యోగాలకు పే మెట్రిక్ level 5/4-5, level 3/2-16, level 1-43 ప్రకారం జీతాలు చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క pdf లింక్, పూర్తి వివరాలు మీకోసమే ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 64.
విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, ఇంటర్,ITI,ఏదైనా విభాగంలో డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత ఆటలో ఒలంపిక్ గేమ్ /వరల్డ్ కప్/కామన్ వెల్త్ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన వారు అర్హులు.
- యాక్ట్ అప్రెంటిస్ షిప్/NCVT/SCVT లో అప్రెంటిస్ చేసిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.01.2027 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 - 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- ఓబిసి అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- పిడబ్ల్యూ బీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండా!
- అంతర్జాతీయ జాతీయ స్థాయి క్రీడల్లో కనబరిచిన ప్రతిభాకు 50 మార్కులు,
- ఆటలోని మేలుకువలు, శారీరక దారుద్యాం & ట్రయల్స్ సమయంలో కోచ్ పరిశీలనకు 40 మార్కులు,
- విద్యా అర్హతలో కనబరిచిన ప్రతిభకు 10 మార్కులు కేటాయిస్తారు.
- ఇలా మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యూ బీడీ /మైనారిటీలు /ఈబిసిలు/ మాజీ సైనికులు మరియు మహిళల అభ్యర్థులకు రూ.250/-
అధికారిక వెబ్సైట్ :https://www.rrc-wr.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 01.09.2026 @ 10:00AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 30.09.2026 @ 18:00PM వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
































Comments
Post a Comment