DSSSB - 632 Teaching, Non-Teaching Staff Recruitment 2022 | టీచింగ్ & నాన్-టీచింగ్ విభాగాల్లో 632 ఉద్యోగాల భక్తికి భారీ ప్రకటన! పూర్తి వివరాలివే..
తప్పక చదవండి :: 292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే.. టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) భారీ శుభవార్త చెప్పింది! టీచింగ్ నాన్-టీచింగ్ విభాగాల్లో మొత్తం 632 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారతీయ అర్హత ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 19, 2022 నుండి నవంబర్ 18 ,2022 మధ్య సమర్పించవచ్చు. ఎలాంటి అనుభవం లేకుండా, కేవలం అకడమిక్ విద్యార్హతలకు ఆధారంగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడానికి భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వశాఖకు చెందిన ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 632. తప్పక చదవండి :: డిగ్రీ అర్హతతో హైదరాబాద్ డవలప్మెంట్ సంస్థలలో వివిద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. విభాగాల వారీగా ఖాళీల వివరా