TTWREIS Sport school Admission into 5th Class || తెలంగాణ గిరిజన స్పొర్ట్స్ స్కూల్ తో 5వ తరగతి ప్రవేశాలు..
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ ప్రవేశ ప్రకటన తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2021-22 విద్యా సంవత్సరానికి 02-స్పోర్ట్స్ పాఠశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల. విద్యార్హత: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రంగాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులందరూ (బాలురు& బాలికలు), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, మోడల్ స్కూల్, ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు ఏయిడెడ్ పాఠశాలలు, మరియు ఇతర ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల ల్లో, విద్యా సంవత్సరం 2020-21 లో నాలుగవ తరగతి చదివిన విద్యార్థులు అందరూ ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు అర్హులు. ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: 1. TTWURJC (బాలురు), క్రీడా పాఠశాల ఎటురునాగారం. ● 2021 22 విద్యాసంవత్సరానికి గాను ఐదవ తరగతి ప్రవేశాలకు 40 సీట్లను శాంక్షన్ చేశారు. 2. TTWURJC (బాలికలు), క్రీడా పాఠశాల చెంగుట. ● 2021 22 విద్యాసంవత్సరానికి గాను ఐదవ తరగతి ప్రవేశాలకు 40 సీట్లను శాంక్షన్ చేశారు. ఈ 02 పాఠశాలలో ప్రవేశం పొందిన (బాలురు& బాలిక) లకు ఉచిత బోర్డింగ్, హాస్టల్, రెండు జతల పిటి దుస్తులు, ఒక జత ట్రాక్ సూట