ప్రభుత్వ సంస్థలో | అసిస్టెంట్ | టెక్నికల్ అసిస్టెంట్ | శాశ్వత కొలువుల భర్తీ, ఐటిఐ డిప్లొమా డిగ్రీ సర్టిఫికెట్ కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ అవకాశాలు:
ITI, డిప్లొమా, డిగ్రీ అర్హతతో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 05-01-2026 నుండి 04-02-2026 సాయంత్రం 5:00 గంటల వరకు దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ఆధారంగా టీఏ, డీఏ లు కలిపి రూ.70,000/- చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం పోస్టుల సంఖ్య :: 11.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- అసిస్టెంట్ సూపరింటెండెంట్ 03,
- స్ట్రక్చరల్ ఫిట్టర్ - 03,
- వెల్డర్ - 01,
- టెక్నికల్ అసిస్టెంట్ - 01
- షిప్ రైట్ ఫిట్టర్ 01.
వర్గాల వారీగా పోస్టుల వివరాలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటిఐ/ డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
- పూర్తి వివరాల కోసం అధికారి నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 31-11-2025 నాటి నుండి అభ్యర్థుల వయసు 36 సంవత్సరాల నుండి 38 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అండ్ స్కిల్ ట్రేడ్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి పే స్కేల్ ఆధారంగా రూ.15,100/- నుండి రూ.70,000/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.200/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 05-01-2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 04-02-2027 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://goashipyard.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








































%20Posts%20here.jpg)


Comments
Post a Comment