తెలంగాణ జైళ్ల శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్. మీ దరఖాస్తు ఇమెయిల్ చేయండి. వివరాలు.
తెలంగాణ ప్రభుత్వ జైళ్ల శాఖలో రాత పరీక్ష లేకుండా! కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్.
మాస్టర్ డిగ్రీ, డిప్లొమా అర్హతతో తెలంగాణ రాష్ట్రంలోని చంచల్ గూడా, చర్లపల్లి వద్ద ఆయుర్వేదిక్ గ్రామంలో ఖాళీగా ఉన్నటువంటి ఆయుర్వేదిక్ సిబ్బంది పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ కోసం పత్రిక ప్రకటనను విడుదల చేసింది. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తులను చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత 05.03.2026 నాటికి ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తులను చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 11
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- ఆయుర్వేదిక్ డాక్టర్ : 04
- ఆయుర్వేదిక్ థెరపిస్ట్ : 07
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి మాస్టర్ డిగ్రీ/డిప్లొమా విభాగాలలో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి :
- తేదీ 05.03.2026 నాటికి అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 60 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ఈ-మెయిల్ ద్వారా అందిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.25,000/- నుండి రూ.50,000/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈ-మెయిల్ లో పంపించాలి.
dgprisonsig@gmail.com కు పంపించాలి.
అధికారిక వెబ్సైట్ : https://prisons.telangana.gov.in/
ఈమెయిల్ పంపుటకు చివరి తేదీ :: 05.03.2026
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment