Railway JOBs 2022 | 10, ITI తో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలివే..
సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్. లాలాగూడ సెంట్రల్ హాస్పిటల్, ఒప్పంద ప్రాతిపదికన.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా, ఉద్యోగాల భర్తీకి 10వ తరగతి, ITI అర్హత కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు కలిగిన అభ్యర్థులు జూన్ 4, 2022 వరకు దరఖాస్తు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, జాబ్ లోకేషన్, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. SCCL JOBS 2022 | సింగరేణి సంస్థలో 655 బదిలీ వర్కర్ (అండర్ గ్రౌండ్), సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీల ప్రకటన.. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 20 పోస్ట్ పేరు: హాస్పిటల్ అసిస్టెంట్, ఇంటర్ తో 248 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ వివారాలు @59 సెకన్లలో మీకోసం.. South Central Railway Hospital Assistant 2022 ఉద్యోగాల భర్తీకి అర్హత ప్రమాణాలు: విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి లేదా, ఐటిఐ అర్హత కలిగిన ఉండాలి. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. SCCL jr Assistant Recru...