Railway JOBs 2022 | 10, ITI తో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలివే..
సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్. లాలాగూడ సెంట్రల్ హాస్పిటల్, ఒప్పంద ప్రాతిపదికన.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా, ఉద్యోగాల భర్తీకి 10వ తరగతి, ITI అర్హత కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు కలిగిన అభ్యర్థులు జూన్ 4, 2022 వరకు దరఖాస్తు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, జాబ్ లోకేషన్, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 20
పోస్ట్ పేరు: హాస్పిటల్ అసిస్టెంట్,
ఇంటర్ తో 248 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు
నోటిఫికేషన్ వివారాలు @59 సెకన్లలో మీకోసం..
South Central Railway Hospital Assistant 2022 ఉద్యోగాల భర్తీకి అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి లేదా, ఐటిఐ అర్హత కలిగిన ఉండాలి. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 19 నుండి 33 సంవత్సరాలకు మించకుండదు. అధిక వయో పరిమితి కలిగిన వారికి సడలింపులు కల్పించారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ను దిగువ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి, మెరిట్ లిస్టు ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు:
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ₹.18,000/- జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: ₹.0
Govt Jobs 2022 | తెలంగాణలో 159 ఉద్యోగాల భర్తీకి మరియొక నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలివే...
ఆన్లైన్ దరఖాస్తు లకు చివరి తేదీ: 04.06.2022 సాయంత్రం 5 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన గూగుల్ ఫామ్ డైరెక్ట్ లింక్స్ ఇవే..
రిటైర్ రైల్వే ఉద్యోగులు :: https://forms.gle/fH5hmCsnREcY1j9K8
ఫ్రెష్ అభ్యర్థులు :: https://forms.gle/jyBqUzs2Uh7DVKx98
అదికారిక వెబ్సైట్ :: https://scr.indianrailways.gov.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
Police Jobs 2022 | 10+2 తో 835 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..
సూచన :: ఈ నీటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment