✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Police Jobs 2022 | 10+2 తో 835 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..

    స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది!


    10+2 అర్హతతో ప్రభుత్వ పర్మినెంట్ పోలీస్ కొలువుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ మహిళ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు. మహిళలకు-276 పురుషులకు-559, ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో సూచించారు. రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుకు 17.05.2022 నుండి 16.06.2022 దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి.. ఈ నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.

    Govt Jobs 2022 | తెలంగాణలో 159 ఉద్యోగాల భర్తీకి మరియొక నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలివే...

    భారత ప్రభుత్వ, మినిస్టరీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ మరియు పెన్షన్, సిబ్బంది మరియు శిక్షణ విభాగం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ న్యూఢిల్లీ భారీగా  హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పురుష, మహిళా విభాగాల్లో ఖాళీల భర్తీకి నియామకాలను నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.


    ఖాళీల వివరాలు:

    ★ మొత్తం పోస్టుల సంఖ్య: 835,


    విభాగాల వారీగా ఖాళీలు:

    ◆ హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పురుష - 559,

    ◆ హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) మహిళ - 276.


    SSC హెడ్ కానిస్టేబుల్ నియామక అర్హత ప్రమాణాలు - 2022:

    విద్యార్హత:

    ◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10+2 అర్హత కలిగి ఉండాలి.

    ◆ మరియు నిమిషానికి 30 పదాలు ఇంగ్లీషులో

    ◆                నిమిషానికి 25 పదాలు హిందీలో టైప్ చేయగల సామర్థ్యం అవసరం.

    ★ NCC 'A' 'B' 'C' సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తూ అర్హత పరీక్షలో వరుసగా '2' '3' '5' బోనస్ మార్కులను బోనస్ గా ఇస్తారు.

    SCCL jr Assistant Recruitment 2022 | సింగరేణి సంస్థ నుండి 155 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన | నియామక ముఖ్యాంశాలివే...

    వయో-పరిమితి: 

    ◆ జనవరి 01, 2022 నాటికి 18-25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, (02.01.1997 - 01.01.2004) మధ్య జన్మించి ఉండాలి.

    ◆ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు, భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు కల్పించారు. పూర్తి వివరాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ను చదివి, దరఖాస్తులు సమర్పించండి.


    ఎంపిక విధానం:

    ★ ఈ ఉద్యోగాలకు ఎంపిక లు..

    ◆ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష,

    ◆ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్,

    ◆ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్,

    ◆ టైపింగ్ టెస్ట్.. మొదలగునవి నిర్వహించే తొలి ఎంపికలు చేపడతారు.

    ★ ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది

    ● జనరల్ అవేర్నెస్ నుండి 20 మార్కులకు,

    ● క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 20 మార్కులకు,

    ● జనరల్ ఇంటెలిజెన్స్ నుండి 25 మార్కులకు,

    ● ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 మార్కులకు,

    ● కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎమ్మెస్ ఎక్సెల్, ఎమ్మెస్ వర్డ్, కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, WWW మరియు వెబ్ బ్రౌజర్ మొదలగు అంశాల నుండి 10 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.

    ● పరీక్ష సమయం 90 నిమిషాలు.

    ★ ప్రతి తప్పు సమాధానానికి 0.50 మాకు కోత విధిస్తారు.

    ● పరీక్ష పేపర్ ఇంగ్లీష్ హిందీ మాధ్యమాలలో ఉంటుంది.

    Indian Post Recruitment 2022 | 10పాస్ తో పోస్టల్ శాఖలో పర్మినెంట్ కొలువు | 38,926 ఖాళీల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..

    పరీక్ష సెంటర్ల వివరాలు:

    తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు "సౌత్ రీజియన్ విభాగంలో" ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పొడుచేరి మరియు తెలంగాణ రాష్ట్రాలలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.


    ★ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలమా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించే దరఖాస్తులు సమర్పించవచ్చు.


    దరఖాస్తు విధానం: 

    ★దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు: 

    ◆ జనరల్ అభ్యర్థులకు ₹.100/-

    ◆ ఎస్సీ/ ఎస్టీ/ మహిళ/ దివ్యాంగులకు మరియు మాజీ సైనికులకు దరఖాస్తులు మినహాయించారు.

    Atomic Energy Central School-2 Hyderabad   టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | జీతం ₹.26250 | పూర్తి వివరాలు మీకోసం..

    ● అధికారిక వెబ్సైట్: https://ssc.nic.in/

    ● అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    ● ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.05.2022 నుండి,

    ● ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 16.06.2022.

    ● మరిన్ని తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ప్రభుత్వ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 108 వివిద పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..