కేంద్రీయ విద్యాలయ సిద్దిపేట & సిరిసిల్ల ల్లో టీచర్ ఉద్యోగాలు | Kendriya Vidyalaya Siddipet & Sircilla Wanted Teaching Staff 2023-24 | Apply here..
Kendriya Vidyalaya Siddipet & Sircilla Wanted Teaching Staff 2023-24 | Apply here.. కేంద్రీయ విద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి, ఎలాంటి రాతపరీక్ష లేకుండా పార్ట్ టైం, టీచింగ్ నాన్-టీచింగ్ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన, ఉద్యోగాల భర్తీకి 03.03.2023 న అధికారికంగా విడుదల చేసింది.. 15 & 16 మార్చి 2023 న ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో తెలియపరిచింది, ఆసక్తి కలిగిన అభ్యర్థుల ను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ అధికారిక వెబ్సైట్లో సమాచారాన్ని & దరఖాస్తు ఫామ్ ను అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన, అధికారిక ప్రకటన అధికారిక వెబ్సైట్ నందు అందుబాటులో ఉంది, అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. నోటిఫికేషన్ ప్రకారం తెలియపరిచిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఇంటర్వ్యూ వేదిక, సమయం మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. పోస్టుల వివరాలు: విభాగాల వారీగా ఖాళీలు: PRT విభాగంలో:- ప్రైమరీ టీచర్, స్పెషల్ ఎడ్యుకేటర్, కౌన్సిలర్ మరియు నర్స్.. TGT ఈ విభాగంలో:-1 (ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్) కంప్య