జిల్లా కోర్టు నుండి ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. రాత పరీక్ష లేదు. అప్లై చేసుకోండి.
తెలంగాణ జిల్లా కోర్టు కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం... సొంత జిల్లాలో ఉద్యోగం చేయాలని కోరికతో ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ! జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, సంగారెడ్డి జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులను OffLine లో సమర్పించాలి. స్థానిక జిల్లాల నిరుద్యోగ యువత మరియు 33 జిల్లాల నిరుద్యోగ యువత కూడా ఈ అవకాశాల కోసం దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. అర్హులైన అభ్యర్థులు 28.09.2026 తేదీ నాటికి దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 01. పోస్ట్ పేరు : స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ లో అర్హత కలిగి ఉండాలి. షార్ట్ హ్యాండ్ లోయర్/ హయ్యర్ ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కల...

















