100 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. రూ.55,932/- జీతం. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.
💁🏻♂️ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 ఢిల్లీలోని ప్రభుత్వ ఆర్గనైజేషన్ సంస్థ, NITCON LIMITED ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 100 జూనియర్ ఇంజనీర్స్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 08.04.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం, అనగా; నోటిఫికేషన్ Pdf, అధికారిక వెబ్సైట్, అధికారిక నోటిఫికేషన్, ముఖ్య తేదీలు & దరఖాస్తు డైరెక్ట్ మీ కోసం ఇక్కడ . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 100. 📋 విభాగాల వారీగా ఖాళీలు : జూనియర్ ఇంజనీర్ (సివిల్) - 80, జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్/ మెకానికల్) - 20. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో కనీసం 60% మార్కులతో డిగ్రీ(సివిల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్)/డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. ✨ వయోపరిమితి : 01.04.2026 నాటి...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)

