నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, స్క్రీనింగ్ పరీక్షతో ఎంపిక. IITTP Opening 42 Non-Teaching JOBs Apply

ప్రభుత్వ సంస్థలో నాన్ టీచింగ్ ఉద్యోగ అవకాశాలు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను 14-07-2025 నుండి 03-08-2025 నాటికి దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలో ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి నోటిఫికేషన్ యొక్క లింకు కింద ఇవ్వబడింది . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :- 42. విభాగాల వారీగా వివరాలు :- అసిస్టెంట్ రిజిస్టర్ టెక్నికల్ ఆఫీసర్ జూనియర్ ఇంజనీర్ సెక్షన్ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్ జూనియర్ టెక్నీషియన్ విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పీజీ/ బీటెక్/బీ ఈ/డిగ్రీ/ఎంసీఏ/ఎమ్మెస్సీ (సి ఎస్) విభాగాలలో ఉత్తీర్...