టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | GMR Chinmaya Vidyalaya Teaching Non-teaching Staff Recruitment 2023 | Apply Online here..

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా నిరుద్యోగ యువతకు శుభవార్త! శంషాబాద్ ఎయిర్ పోర్ట్ క్యాంపస్లోని జిఎంఆర్ చిన్మయ విద్యాలయ హైదరాబాద్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఈమెయిల్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాలకు పని దినాలలో నేరుగా/ స్పీడ్ పోస్ట్/ ఈ మెయిల్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు సమర్పించవచ్చు. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here ఖాళీల వివరాలు: టీచింగ్ విభాగంలో.. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్, అన్ని సబ్జెక్టులకు-ట్రైన్డ్ ప్రైమరీ టీచర్, పి ప్రైమరీ టీచర్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ టీచర్, నాన్ టీచింగ్ విభాగంలో.. లేడీ పిఈటి, ఆఫీస్ అసిస్టెంట్.. మొదలగునవి. దరఖాస్తు చేశారా?. ఇంజనీరింగ్ తో ⚡పవర్ గ్రిడ్ లో 138 ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు . విద్యార్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ అర్హతలతో బి...