IBPS Clerk Recruitment 2022 | డిగ్రీ తో 7855 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలివే..
గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త! ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న పదకొండు ప్రభుత్వ బ్యాంకుల్లో(బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యుసిఓ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర) మొదలగు బ్యాంకుల్లో క్లర్క్ ఖాళీల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా (CRP Clerk XII Posts) ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ ప్రకటనను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ రోజు నుండి దరఖాస్తులు ప్రారంభించవచ్చు, జూలై 21న దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు, సిలబస్.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం. JNVST Teaching Staf...