ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ APS RK PURAM Wanted Staff 2024-24 Apply here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh86fwSAZ4ttoIPe93WmgCu88SWNH_Vz9kg2Ry5-7g88oizOXj0zxuaZZjylC9oDLgPATwU37-bCHDdDRPyQgJUtGuKcwxLHY1aE8lBDsFPKp3vQmM0nhX6fCz8NyOYV2Cje-GhBMO4rTOPiT9_IZE7uDhTcp54JgV9jYSjiss_aEkBGsgCRy-OmhwwI-k/w667-h375/Army%20Public%20School%20RK%20Puram%20Secunderabad%20JOBs%202024-25.jpg)
బోధనేతర ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! తెలంగాణ, సికింద్రాబాద్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్.కే పురం, బోధనేతర సిబ్బంది విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయవచ్చు.. ఇప్పటికే విద్యా సంస్థల్లో సంభందిత విభాగం లో పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్.కె పురం, సికింద్రాబాద్ బోధనేతర సిబ్బంది ఉద్యోగ నియామకాలు - 2024-24: పోస్ట్ పేరు :: బోధనేతర సిబ్బంది . నిర్వహిస్తున్న సంస్థ :: ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్.కె పురం సికింద్రాబాద్ . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టులు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 01, అడ్మినిస్ట్రేటివ్ సూపర్వైజర్ - 02, అకౌంట్ క్లర్క్ ఫర్ ప్రీ-ప్రైమరీ వింగ్ (LDC) - 01, కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్ - 02, లైబ్రరీయన్ - 01, అసిస్టెంట్ లైబ్రరీయన్ - 01, బయో ల్యాబ్ అటెండెంట్ - 01, ప్రోక్టోరియల్ కమిటీ మెంబర్ - 02,