NHPC Recruitment 2021 || Apply Various Trainee Engineer Posts || Check eligibility criteria and Online Apply here..
NHPC లిమిటెడ్ ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. NHPC భారత ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద హైడ్రో పవర్ మినీ రత్న కంపెనీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ.. ప్రకటనను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గేట్ స్క్వేర్, సిఎంసి, సిఎ, సిఎస్ మొదలగు స్క్వేర్ ఆధారంగా ఎంపికలు ఉంటాయని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి జనవరి 17, 2020 ఆఖరు.. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 67. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. ట్రైనీ ఇంజనీర్(సివిల్) - 29, 2. ట్రైనీ ఇంజనీర్(మెకానికల్) - 20, 3. ట్రైనీ ఇంజనీర్(ఎలక్ట్రికల్) - 04, 4. ట్రైనీ ఇంజనీర్(ఫైనాన్స్) - 12, 5. ట్రైనీ ఆఫీసర్(కంపెనీ సెక్రటరీ) - 02.. NHPC లిమిటెడ్ ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు విద్యార్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత బ్రాంచ్ లో ఇంజనీరింగ్ ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు సిఏ, ఐసిడబ్ల్యుఎ, సీఎంఏ ను కనీసం 60 ...