బీఈ బీటెక్ లకు ఎన్టీపీసీలో శాశ్వత ఉద్యోగాలు | NTPC Inviting Application for 66 AM permanent Positions | Apply Online here..
బీఈ బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త! వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించి పోటీపడవచ్చు. దరఖాస్తు చేశారా?. టీచింగ్, నాన్-టీచింగ్ శాశ్వత పోస్టుల భర్తీ, దరఖాస్తు లింక్ ఇక్కడ. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా గల భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన టువంటి ఎన్టిపిసి లిమిటెడ్ శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నాం అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆన్లైన్ రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది, దరఖాస్తు స్వీకరణ ఈ నెల 21తో ముగియనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 66. విభాగాల వారీగా ఖాళీలు: సివిల్ కన్స్ట్రక్షన్ - 24, మెకానికల్ ఎరెక్షన్ - 30, ఎలక్ట్రికల్ ఎరెక్షన్ - 12.. దరఖాస్తు చేశారా?. రూ.55,000 వేల జీతం తో శిక్షణ అనంతరం శాశ్వత ఉద్