ఇంటర్ ఐటిఐ డిప్లమా లకు బంపర్ ఆఫర్! శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. Water Development Agency Recruitment 2023 | Apply Online here..
Water Development Agency 40 Posts Recruitment 2023 | Apply Online here.. నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వానికి చెందిన, జాతీయ జలా భివృద్ధి ఏజెన్సీ భారతీయ అభ్యర్థుల నుండి శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం.. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు.. ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. అన్ని వర్గాల వారికి పోస్టులను అందుబాటులో ఉన్నవి. దివ్యాంగులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు. నేటి నుండే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించబడింది. గడువు తేదీ వరకు ఆగకుండా.. అభ్యర్థులు వెంటనే దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులను సమర్పించండి.. కేంద్రీయ విద్యాలయం లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన నీటి వనరులు, నదీ జలాల అభివృద్ధి సంస్థ అయినటువంటి, జాతీయ జలా భివృద్ధి ఏజెన్సీ.. ఈ కింది పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతోంది. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click He