ప్రభుత్వ ఆపరేటర్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు. ఈ అవకాశాల కోసం పోటీ పడండి. అప్లికేషన్ లింక్ ఇదే..
నిరుద్యోగులకు NAEL నుండి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. నైనీ ఏరోస్పేస్ లిమిటెడ్ (NAEL) ప్రయాగ్ రాజ్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి దరఖాస్తులను ఆన్లైన్లో కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 27.06.2026 ఉదయం 09:00 గంటల నుండి 17.07.2026 రాత్రి 23:59 నిమిషాల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 28 విభాగాలు : ఆపరేటర్ జూనియర్ అసిస్టెంట్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటిఐ, డిగ్రీ (B.Com/B.Sc/BA) లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి. కంప్యూటర్ నైపుణ్యం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటు...









