భారత ప్రభుత్వ సంస్థ GSL ట్రైనీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ నియామకాల కోసం ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త ! డిగ్రీ & ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా అర్హతతో వివిధ విభాగాలలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ GSL భారీ శుభవార్త! చెప్పింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 31 ట్రైనీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ADVT NO: 05/2036 జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 04.09.2026 నుండి 03.10.2026 నాటికి దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం, ఖాళీల వివరాలు, విద్యార్హత, గౌరవ వేతనం, మొదలగు ముఖ్య తేదీలను మీ కోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 31. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ Pdf ఈ ఆర్టికల్ చివరన ఉన్నది. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా విద్యార్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి....































