ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష లేదు. వెంటనే అప్లై చేసుకోండి..
నిరుద్యోగులకు శుభవార్త !
తెలంగాణ జిల్లా ఆరోగ్యశాఖ, బస్తీ దవాఖాన లో గైనకాలజీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
MBBS అర్హతతో బస్తీ దవాఖాన లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! DMHO ఖమ్మం పరిధిలోని మధిర ఏరియా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న గైనకాలజిస్ట్ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ధ్రువపత్రాల పరిశీలన మరియు ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటిస్తూ తాజాగా దరఖాస్తు ఫామ్ అందుబాటులోకి ఉంచింది. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు గౌరవ వేతనం రూ.1,00,000/- వరకు ఇవ్వనుంది. ఎంపికైన అభ్యర్థులకు సొంత మండల బస్తీ దవాఖాన నందు పోస్టింగ్ ఉంటుంది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం ఖాళీలు : 01
పోస్ట్ పేరు : గైనకాలజీ స్పెషలిస్ట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి MBBS అర్హత కలిగి ఉండాలి.
- MS (OB &GY) లో ఉత్తీర్ణులై ఉండాలి.
- ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- MS (OB&GY) లో వచ్చిన మార్కులకు, అనుభవం మరియు ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.1,00,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఇంటర్వ్యూలకు వెంట తీసుకు వెళ్ళవలసిన ధ్రువపత్రాలు:
- పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డు
- స్టడీ సర్టిఫికెట్లు
- అనుభవ సర్టిఫికెట్
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొదలగునవి.
దరఖాస్తు విధానం :
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
ఇంటర్వ్యూ వేదిక :
ఇంటర్వ్యూ తేదీ : 03.09.2026
సమయం : ఉదయం 11:00 గంటల నుండి,
అధికారిక వెబ్సైట్ : https://khammam.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
- దరఖాస్తులను ఆఫ్లైన్లో నేరుగా సమర్పించాలి.
ఇంటర్వ్యూ వేదిక :
- సూపరింటెండెంట్ ఆఫీస్, జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయం, రూమ్ నెంబర్ : F2, మొదటి అంతస్తు (1st floor), సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం (IDOC), వి. వెంకటాయపాలెం, ఖమ్మం.
ఇంటర్వ్యూ తేదీ : 03.09.2026
సమయం : ఉదయం 11:00 గంటల నుండి,
అధికారిక వెబ్సైట్ : https://khammam.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏



















Comments
Post a Comment