జిల్లా మహిళా సాధికారత హబ్, వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TG DHEW Opening New JOBs Apply
నిరుద్యోగులకు శుభవార్త! 10th, డిగ్రీ, పీజీ అర్హత తో జిల్లా మహిళా సాధికారత హబ్(DHEW) జనగాం జిల్లా, మిషన్ శక్తి - డిస్టిక్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ విభాగంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ దిగువ పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటనను అధికారికంగా జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ను నేరుగా 09.10.2026 ఉదయం 10:30 నుండి 14.10.2026 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మరియు దరఖాస్తు ఫామ్ ఈ దిగువన అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుండి పూర్తి సమాచారం తెలుసుకొని దరఖాస్తులు చేయండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు సొంత జిల్లా పరిధిలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగంలో చేరడానికి ఇదే సరైన అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 06. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్ - 01, జెండర్ స్పెషలిస్ట్ - 2 స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ - 01, అకౌంట్స్ అసిస్టెంట్ - 01, మల్టీ టా...














