Govt Job's 2022 | ఇంజినీరింగ్ అర్హతతో ఎన్టీపీసీలో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త.! తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. భారత ప్రభుత్వరంగ సంస్థ న్యూఢిల్లీలోని నార్త్వెస్ట్ టెర్రిటోరీస్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ)లిమిటెడ్ లో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల... నార్త్వెస్ట్ టెర్రిటోరీస్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ)లిమిటెడ్ 864 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీల పోస్టుల భర్తీకి అర్హులైనా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. ఈ దరఖాస్తులను భారత దేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తుల నుండి స్వీకరించబడుతాయి. ఈ అవకాశాన్ని తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి చూపు అభ్యర్థులు 28, అక్టోబర్ 2022 నుంచి 11, నవంబర్ 2022 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలైనా ఖాళీల వివరాలు, ఖాళీల విభాగాలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు,అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీలు మీకోసం.. 🔸 ఖళీగా ఉన్న మొత్తం పోస్టులు: 864పోస్టులు. తప్పక చదవండి :: ఇంటర్ తో CRPF నుండి రాత పరీక