జిల్లా వన్ స్టాప్ సెంటర్ లో కాంట్రాక్టు ఉద్యోగాలు. భర్తీ మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ ఈ ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తోంది. వివరాలు.
నిరుద్యోగ యువతకు శుభవార్త!
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, నరసరావుపేట. పల్నాడు జిల్లా పరిధిలోని వన్ స్టాప్ సెంటర్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తకి కాంటాక్ట్ విధానంలో ఖాళీలు భర్తీ చేయడానికి అర్హత ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 03.
పోస్టుల వారీగా ఖాళీలు :
- ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ - 01,
- మల్టీపర్పస్-స్టాప్/ కుక్ - 01,
- సెక్యూరిటీ గార్డ్/ నైట్ గాడ్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, కంప్యూటర్ విభాగంలో డిప్లొమా/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ సమర్పించండి.
వయో పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాల మించకుండా ఉండాలి.
- 42 సంవత్సరాలకు మించి వయసు ఉన్న వారికి కూడా ప్రభుత్వ నిబంధన ప్రకారం సడలింపు ఉంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
ఎంపిక విధానం :
- మెరిట్ ప్రకారం ఎంపికలు ఉంటాయి.
- అభ్యర్థి అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హత లో కనబరిచిన ప్రతిభ, అనుభవం తదితర ఆధారంగా షార్ట్ లీస్ట్ చేసి, ఎంపిక జాబితా ప్రకటించి, అభ్యర్థనలను స్వీకరించిన తదుపరి తుది ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.13,000/- నిండి రూ.19,000/- వేల వరకు ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు చిరునామా :
- The DW & CW & EO, Palnadu District.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.02.2026,
దరఖాస్తులకు చివరి తేదీ :: 26.02.2026.
అధికారిక వెబ్సైట్ :: https://palnadu.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.


















Comments
Post a Comment