ఆరోగ్య శాఖలో 529 ఉద్యోగాలు విడుదల. నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రేహబిలిటేషన్ పోస్టుల కోసం అప్లై చేయండి.
జిల్లా ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గుంటూరు జిల్లా మంగళగిరి లోని ఆరోగ్య కేంద్రంలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళా/పురుష అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. అర్హత ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫారం కింద ఇవ్వబడుతుంది. దరఖాస్తుల స్వీకరణ 13.06.2026 నుండి 30.06.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
మొత్తం మార్కులు : 100
- మొత్తం పోస్టుల సంఖ్య : 529
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- స్టాఫ్ నర్స్ : 419
- ఫార్మసిస్ట్ : 24
- మల్టీ రేహబిలిటేషన్ వర్కర్ : 86
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి 10+2 ఒకేషనల్ కోర్స్/బీఎస్సీ నర్సింగ్/జనరల్ నర్సింగ్ & మిడ్విఫెరీ (GHM)/డి ఫార్మ/బి ఫార్మ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- దరఖాస్తు తో పాటు అనుభవ సర్టిఫికెట్ జత చేయండి.
వయోపరిమితి :
- 01.01.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- వచ్చిన దరఖాస్తులను అకాడమిక్ విద్య అర్హత లలో కనబరిచిన ప్రతిభకు వెయిటేజ్ కల్పిస్తూ ఎంపికలు చేపడతారు.
మొత్తం మార్కులు : 100
- విద్య అర్హత కు 75%
- అనుభవానికి 15%
- ప్రభుత్వ సంస్థలు చదివినందుకు 10% మార్కులు కేటాయించారు.
గౌరవ వేతనం :
ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.23,393/- నుండి రూ.27,675/- వరకు జీతం చెల్లిస్తారు.దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ :https://apmsrb.ap.gov.in/msrb/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 13.06.2026
దరఖాస్తు స్వీకరణ ముగింపు తేదీ : 30.06.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఓసి అభ్యర్థులకు రూ.1200/-
- ఎస్సీ/ ఎస్టీ /బీసీ /ఈడబ్ల్యూఎస్/ పిడబ్ల్యూబిడి అభ్యర్థులకు రూ.900/-
అధికారిక వెబ్సైట్ :https://apmsrb.ap.gov.in/msrb/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 13.06.2026
దరఖాస్తు స్వీకరణ ముగింపు తేదీ : 30.06.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏











Comments
Post a Comment