Telangana Police Recruitment 2021 || అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (కేటగిరి-7) పోస్టుల నియమకానికి నోటిఫికేషన్ విడుదల.. పూర్తివివరాలివే..
తె లంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ డిజిపి ఆఫీస్ కాంప్లెక్స్ లక్డికపుల్ హైదరాబాద్ నుండి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (కేటగిరి-7) పోస్టులకు ప్రత్యక్ష నియామకం కోసం అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ★ పోస్టుల వివరాలు, విద్యార్హత, పే స్కేల్ వయస్సు మరియు ఎంపిక విధానం మొదలగు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ★ పోస్ట్ పేరు: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (కేటగిరి-7), ★ మొత్తం పోస్టుల సంఖ్య: 151, ★ జీతం: పిఆర్సి 2020 ప్రకారం పే స్కేల్ రూ. 54,220-1,33,630. ★ వయసు: జూలై 1 2021 నాటికి 34 సంవత్సరాల మించకూడదు. ప్రభుత్వ నిబంధనల అనుగుణంగా వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ★ విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి లా ఇన్ బ్యాచిలర్ డిగ్రీ(ఎల్ఎల్బి /బిఎల్) తో పాటు ఏదైనా సబ్జెక్ట్లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలని, మరియు ఇంటర్మీడియట్ తర్వాత ఐదు సంవత్సరాల లా కోర్సును ఉత్తీర్ణులైన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ★ అనుభ