TTWR COE CET 2024 Results Out! | Download Rank Card here..
TTWR COE CET 2024 1st Level Screening Test Results Out! Download Rank Card here.. ఉచిత కార్పొరేట్ IIT స్థాయి జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు సంబంధించిన, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 మొదటి స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు తాజాగా ఈ రోజే ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి.. ఫిబ్రవరి 10న ఈ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. పరీక్షకు హాజరైన (ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న) విద్యార్థులు వారి COE CET -2024 ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొదటి స్క్రీనింగ్ టెస్ట్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండవ స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష ఉంటుంది. రెండవ స్క్రీనింగ్ టెస్ట్ మార్చి 10న నిర్వహిస్తున్నట్లు సమాచారం. రెండవ స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి వచ్చాయి.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 📌 TTWR COE CET 2024 మొదటి స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు మరియు రెండవ స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయడ