TTWR COE CET 2024 Results Out! | Download Rank Card here..
TTWR COE CET 2024 1st Level Screening Test Results Out! Download Rank Card here..
ఉచిత కార్పొరేట్ IIT స్థాయి జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు సంబంధించిన, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 మొదటి స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు తాజాగా ఈ రోజే ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి.. ఫిబ్రవరి 10న ఈ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు.
పరీక్షకు హాజరైన (ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న) విద్యార్థులు వారి COE CET -2024 ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొదటి స్క్రీనింగ్ టెస్ట్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండవ స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష ఉంటుంది. రెండవ స్క్రీనింగ్ టెస్ట్ మార్చి 10న నిర్వహిస్తున్నట్లు సమాచారం. రెండవ స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి వచ్చాయి..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
📌 TTWR COE CET 2024 మొదటి స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు మరియు రెండవ స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.tgtwgurukulam.telangana.gov.in/
- అధికారిక Home పేజీలోని Latest Notifications ఈ విభాగంలో స్క్రోల్ అవుతున్న 1st Level Screening Result of TTWRCOE CET 2024 for Academic Year 2024-25 లింక్ పై క్లిక్ చేయండి.
- (లేదా)
- నేరుగా ఫలితాన్ని డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
- హాల్ టికెట్ నెంబర్, లేదా మొబైల్ నెంబర్ నమోదు చేసి Submit పై క్లిక్ చేయండి.
- ఫలితాలకు సంబంధించిన PDF ఓపెన్ అవుతుంది, భవిష్యత్ కార్యాచరణ కోసం print తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.tgtwgurukulam.telangana.gov.in/
అధికారిక TTWR COE CET -2024 నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
TTWR COE CET -2024 1st Screening Result :: Download here.
TTWR COE CET -2024 2nd Screening Hall Ticket :: Download here.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment