హైదరాబాద్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు ఇంటర్, డిగ్రీ లు ఇక్కడ దరఖాస్తు చేయది. Mphasis Careers Opening Various Vacancies 2023 Apply here

ఇంటర్, డిగ్రీ (బ్యాచిలర్/ టెక్నికల్) అర్హతలతో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి Mphasis Careers దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు వారికి నచ్చిన లొకేషన్ లో ఉద్యోగాలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూల ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వ్యక్తిగత, విద్యార్హత వివరాలతో పాటుగా రెజ్యూమ్ అప్లోడ్ చేసి దరఖాస్తులను విజయవంతం చేయండి. దరఖాస్తు చేయడంలో సోపనాలు ఇక్కడ పొందుపరచబడినాయి. సులభంగా దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు వాటిని అనుసరించండి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం హైదరాబాద్ వేదికగా ఉద్యోగ అవకాశాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. (టెక్నికల్/ బ్యాచిలర్) డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించండి. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 10 . పని విభాగాలు: డేల్వ్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మాడ్యూల్ లీడ్, ప్రాజెక్టు లీడ్, సీనియర్ టెస్ట్ ఇంజనీర్, సీనియర్ టెస్ట్ ఇంజనీర్-పెర్ఫార్మెన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, అనలిస్ట్ /విశ్లేషకుడు, ట...