AIASL Walk In Interview 2023 | 10 తో 56 వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Check Out Date, Time & Venue here..
10 తో 56 వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Check Out Date, Time & Venue here.. నిరుద్యోగులకు శుభవార్త! ఇంటర్మీడియట్ అర్హతతో ఎయిర్పోర్ట్ ఇండియా ఎయిర్ పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ (AIASL) వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఈ నెల 25, 26న ఇంటర్వ్యూలను నిర్వహిస్తూనట్ట్లు తెలియపరుస్తూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖపట్టణం అంతర్జాతీయ విమానాశ్రయం లో వివిధ విభాగాల్లో 56 ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళ/ పురుష అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లో సూచించిన దరఖాస్తు ఫారం తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, తాజా ఫోటో, అనుభవం సర్టిఫికెట్ లతో ఇంటర్వ్యూలో పాల్గొనండి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలను ఇక్కడ మీకోసం.. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 56. విభాగాల వారీగా పోస్టుల వివరాలు : కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 09. జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 12, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 01, యుటిలిటీ ఏజెంట్ కామ