✨Flash Updates✨  
  • NEW! 🎉 ప్రాజెక్ట్ అసిస్టెంట్ సిబ్బంది నియామక ప్రకటన 2026..Apply here చి.తే:16.11.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.11.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు..Apply here చి.తే:17.11.2026
  •  
  • NEW! 🎉 ITI సర్టిఫికెట్ కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:18.11.2026
  •  
  • NEW! 🎉 350 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదల..Apply here చి.తే:18.11.2026
  •  
  • NEW! 🎉 రూ.50వేలు జీతంతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:18.11.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 3,047 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.11.2026
  •  
  • NEW! 🎉 10th, ITI, Inter డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత JOBs..Apply here చి.తే:21.11.2026
  •  
  • NEW! 🎉రైల్వేలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, తెలంగాణ | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో పోస్టింగ్..Apply here చి.తే:22.11.2026
  •  
  • NEW! 🎉డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత 503 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:22.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ పాఠశాలలో 254 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:22.11.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు విడుదల - 837 పోస్టుల కోసం..Apply here చి.తే:24.11.2026
  •  
  • NEW! 🎉 కోర్ట్ లో 80 రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:24.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 1215 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:25.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ACE శాశ్వత కొలువులు విడుదల..Apply here చి.తే:26.11.2026
  •  
  • NEW! 🎉 సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో 400 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.11.2026
  •  
  • NEW! 🎉 102 ఏఎస్ఓ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్..Apply here చి.తే:27.11.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత 58 ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:28.11.2026
  •  
  • NEW! 🎉 ITI, Diploma, Degree అర్హతతో BBMB లో JOBs ..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 258 ఉద్యోగాల భర్తీకి మరొక కొత్త నోటిఫికేషన్..Apply here చి.తే:08.12.2026
  •  
  • NEW! 🎉 ESIC Medical Staff Recruitment 2026..Apply here చి.తే:15.12.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    AIASL Walk In Interview 2023 | 10 తో 56 వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Check Out Date, Time & Venue here..

    10 తో 56 వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Check Out Date, Time & Venue here..

    నిరుద్యోగులకు శుభవార్త!


    ఇంటర్మీడియట్ అర్హతతో ఎయిర్పోర్ట్ ఇండియా ఎయిర్ పోర్ట్ సర్వీస్ లిమిటెడ్(AIASL) వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఈ నెల 25, 26న ఇంటర్వ్యూలను నిర్వహిస్తూనట్ట్లు తెలియపరుస్తూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖపట్టణం అంతర్జాతీయ విమానాశ్రయం లో వివిధ విభాగాల్లో 56 ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళ/ పురుష అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లో సూచించిన దరఖాస్తు ఫారం తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, తాజా ఫోటో, అనుభవం సర్టిఫికెట్ లతో ఇంటర్వ్యూలో పాల్గొనండి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలను ఇక్కడ మీకోసం..


    పోస్టుల వివరాలు :

    మొత్తం పోస్టుల సంఖ్య : 56.


    విభాగాల వారీగా పోస్టుల వివరాలు :

    1. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 09.
    2. జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 12,
    3. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 01,
    4. యుటిలిటీ ఏజెంట్ కామ్ రేప్ డ్రైవర్ - 04,
    5. హ్యాండీ మ్యాన్/ హ్యాండ్ ఉమెన్ - 30.
    • ఇలా మొత్తం 56 పోస్టులకు ఎటువంటి రాతపరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


    విద్యార్హత :

    • ప్రభుత్వ గుర్తింపు పొందినపొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.
    • పోస్టులను అనుసరించి ఈ క్రింది విద్యా అర్హతలు కలిగి ఉండాలి.

    1. 10+2+3 గ్రాడ్యుయేషన్,
    2. 10th, Inter, ITI,డిప్లమా, గ్రాడ్యుయేషన్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
    3. ప్రామాణిక HMV డ్రైవింగ్ లైసెన్స్.
    4. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
    5. ఇంగ్లీష్ హిందీ భాషల్లో చక్కగా మాట్లాడే ప్రావీణ్యం.
    6. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం.


    వయోపరిమితి :

    1. పోస్టులను అనుసరించి గరిష్ట వయోపరిమితి
    2. SC/ST లకు - 33 సంవత్సరాలు,
    3. OBC లకు - 31 సంవత్సరాలు,
    4. జనరల్ అభ్యర్థులకు - 28 సంవత్సరాలు,

    10 తో ఎయిర్ ఇండియా, ఎయిర్ పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Check Out Date, Time & Venue here..

    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.11,700/- నుండి రూ.16,530/-నెలకు జీతంగా చెల్లిస్తారు.


    ఎంపిక విధానం :

    • ట్రేడ్ టెస్ట్, పిఈటి, పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.


    దరఖాస్తు ఫీజు : రూ.500/-


    ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ :

    • ఫిబ్రవరి 25 & 26, 2023.

    ఇంటర్వ్యూలు నిర్వహించు సమయం :: 

    • ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు.


    .ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..

    📢 10th Pass JOBs

    Click here

    📢 Degree Pass JOBs

    Click here

    📢 Scholarship Alert 2022-23

    Click here

    📢 1st - Ph.D Admissions Open 2023-24

    Click here


    ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి.


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక వెబ్సైట్ : https://www.aiasl.in/


    ఇంటర్వ్యూ వేదికలు :

    • Institute of Management and Science, No.51-17-2/6, Krantinagar, Opp.Jayabheri Showroom, Isukathota, Maddilapalem, Visakhapatnam, Andhra Pradesh -530016.

    &

    • Cargo Complex Back Side, Shuttle Court, Old Airport, Visakhapatnam, Andhra Pradesh -530009.


    మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 16-November-2026
  •  
  • 👆Online Applications Ends on 17-November-2026
  •  
  • 👆Online Applications Ends on 18-November-2026
  •  
  • 👆Online Applications Ends on 18-November-2026
  •  
  • 👆Online Applications Ends on 18-November-2026
  •  
  • 👆Online Applications Ends on 20-November-2026
  •  
  • 👆Online Applications Ends on 21-November-2026
  •  
  • 👆Online Applications Ends on 21-November-2026
  •  
  • 👆Online Applications Ends on 22-November-2026
  •  
  • 👆Online Applications Ends on 22-November-2026
  •  
  • 👆Online Applications Ends on 24-November-2026
  •  
  • 👆Online Applications Ends on 24-November-2026
  •  
  • 👆Online Applications Ends on 25-November-2026
  •  
  • 👆Online Applications Ends on 26-November-2026
  •  
  • 👆Online Applications Ends on 27-November-2026
  •  
  • 👆Online Applications Ends on 28-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 08-December-2026
  •  
  • 👆Online Applications Ends on 15-December-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog