How to download IFMIS Pay Slip Online using Mobile | Step by step live process here. | And also watch LIVE DEMO Video..
మొబైల్ సహాయం తో Employees IFMIS Pay Slip డౌన్లోడ్ చేసుకునే పూర్తి విధానం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి నెలవారి జీతాల వివరాలను (శాలరీ పేస్లిప్) డౌన్లోడ్ చేసుకునే విధానం.. కోసం ఈ కథనాన్ని పూర్తిగా చదవండి. నెలవారి పే స్లిప్ లను డౌన్లోడ్ చేసుకోవడం వల్ల, జీతాల వివరాలు తెలుసుకోవచ్చు.. అలాగే ఆర్థిక సంవత్సరం చివరి నెలలో "ఇన్కమ్ టాక్స్" సంబంధించి "ఐటి" సబ్మిట్ చేయడం సులభతరం అవుతుంది.. ఆన్లైన్ విధానంలో ఈ శాలరీ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకునే విధానం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ విధానం లైవ్ లో తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడండి.. IFMIS వెబ్ పోర్టల్ ద్వారా నెలవారి శాలరీ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. సూచన: శాలరీ స్లిప్ లను ఈ పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి, ఎంప్లాయ్ ట్రెజరీ ఐడి రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు లింక్ అయి ఉండాలి/ శాలరీ ఎకౌంట్ నెంబర్ ద్వారా కూడా డౌన్లోడ్ చేయవచ్చు. దానికోసం ఎకౌంట్ నెంబర్ కు మొబైల్ నెంబర్ లింక్(Register) అయి ఉండాలి. 1. నెలవారి శాలరీ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి IFMIS అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి