ఇంటర్,డిగ్రీ అర్హత తో శాశ్వత ఉద్యోగాలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నోటిఫికేషన్ దరఖాస్తు లింకు ఇదే NIOS Direct Recruitment Notification for Group A, B, C Posts Apply here..
ఉద్యోగార్థులకు శుభవార్త! ఇంటర్, డిగ్రీ, పిజి అర్హత తో శాశ్వత పోస్టుల భర్తీకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) భారీ నోటిఫికేషన్. 📌 మహిళా / పురుష మరియు దివ్యాంగ అభ్యర్థులకు పోస్టులు రిసర్వ్ చేయబడినాయి. భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఉత్తర ప్రదేశ్ నోయిడా లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-ఏ, బి, సి శాశ్వత పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ఆసక్తి కలిగిన పోస్టుల ప్రకారం అర్హత ప్రమాణాలు ఉన్నటువంటి అభ్యర్థులు ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తు లింక్ నోటిఫికేషన్ పిడిఎఫ్ ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 62 . గ్రూప్-ఏ విభాగంలో పోస్టుల వారీగా ఖాళీలు :: డిప్యూటీ డైరెక్టర్ (కెపాసిటీ బిల్డింగ్ సెల్) - 01, అస