హైదరాబాద్ ఉప్పల్ లోనీ కేంద్ర ప్రభుత్వ సంస్థ లో ఉద్యోగాలు CSIR-NGRI Hyderabad Recruitment 2023 Apply here..
హైదరాబాద్, ఉప్పల్ లోనీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు: నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఉప్పల్ రోడ్డు, హైదరాబాద్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థులను నోటిఫికేషన్లు పేర్కొన్న తేదీల వారీగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం ఈనెల 12.09.2023 నుండి 26.09.2023 వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలలో పాల్గొనండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీ మొదలగు వివరాలతో మీకోసమే ఇక్కడ.. పోస్టుల వివరాలు : పోస్టుల సంఖ్య :: 19 . పని విభాగాలు :: సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్-I, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ పోస్టులను అనుసరించి.. బీ.ఎస్సీ కంప్యూటర్స్ ఎర్త్ సైన్స్/ హైడ్రాలజీ/ హైడ్రోజియోలజీ/ వాటర్ రిసోర్స్/ జియో ఇన్ఫర్మేషన్ విభాగాల్లో ఎం.ఎస్సి/ పిహెచ్డి అర్హతలు కలిగి ఉండాలి. చివరి సెమిస్టర్ పరీక్ష కూ హాజ