ప్రాజెక్ట్ స్టాప్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ ఇంటర్వ్యూలు ఇంజనీరింగ్ డిప్లొమా మిస్ అవ్వకండి CSIR NGRI Hyderabad Walk-In-Interview for Projects Staff..
తెలంగాణ, హైదరాబాద్, ఉప్పల్ రోడ్ లోని, జాతీయ జియోఫిజికల్ రీసెర్చ్ సంస్థ. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపడుతున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ నెంబర్.PA-04/2023, తేదీ:08.08.2023 జారీ చేసింది. మరలా తాజాగా తేదీ:14.08.2023 న ఆన్లైన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుని ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోండి.
ఖాళీల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య : 18.
పని విభాగాలు:
- ప్రాజెక్ట్ అసిస్టెంట్,
- ప్రాజెక్ట్ అసోసియేట్-I,
- ప్రాజెక్ట్ అసోసియేట్-II.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజనీరింగ్ డిప్లమా/ ఎంఎస్సీ/ ఎంటెక్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- పోస్టులను అనుసరించి 30 నుండి 50 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఆన్లైన్ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
- ఇంటర్వ్యూ తేదీ : 28.08.2023.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు..
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ రూ.20,000/-,
- ప్రాజెక్ట్ అసోసియేట్-I రూ.25,000-31,000/-,
- ప్రాజెక్ట్ అసోసియేట్-II రూ.28,000-35,000/-.
అధికారిక వెబ్సైట్ :: https://www.ngri.res.in/
అధికారిక నోటిఫికేషన్1 :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్2 :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment