జిల్లా వ్యవసాయ కార్యాలయం లో పోస్టింగ్ - రాత పరీక్ష ఫీజు లేదు - 30 వేలు జీతం - ఇలా అప్లై చేయండి
ICAR - CIRCOT (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కాటన్ టెక్నాలజీ) నుండి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.... ముంబాయి ప్రధాన కేంద్రంగా గల, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR), సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కాటన్ టెక్నాలజీ (CIRCOT) యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి 20 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. సంబంధిత విభాగంలో అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం నవంబర్ 03, 04 & 05, 2026 న నిర్వహించబడుతున్న ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అధికారిక ప్రకటన Pdf లింక్ కింద ఇవ్వబడింది. నోటిఫికేషన్ లోని విషయాలను గ్రహించి ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు గుంటూరులో పోస్టింగ్ ఉంటుంది. ...



























