జిల్లా వ్యవసాయ కార్యాలయం లో పోస్టింగ్ - రాత పరీక్ష ఫీజు లేదు - 30 వేలు జీతం - ఇలా అప్లై చేయండి
ICAR - CIRCOT (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కాటన్ టెక్నాలజీ) నుండి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్....
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం పోస్టుల సంఖ్య : 20.
విభాగాల వారీగా ఖాళీల :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సైన్స్/ ఇంజనీరింగ్/ మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్/ కామర్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ/ డిప్లొమా అర్హత సాధించి ఉండాలి.
- కనీసం 60% మార్కులు స్కోర్ చేయగలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం అనుభవం అవసరం.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను చేపడతారు.
పోస్టింగ్ ప్రదేశాలు :
- GTC నాగపూర్, గుంటూరు, కోయంబత్తూర్, ధార్వాడ్, సిర్సా, సూరత్ & ముంబాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- దరఖాస్తు ఫామ్ అధికారిక నోటిఫికేషన్ ద్వారా జత చేయబడింది.
- దానిని డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి సంబంధిత అన్ని కాపీలు జత చేసి ఒకే పిడిఎఫ్ రూపంలో ఉండేలా ఈ క్రింద సూచించిన ఈమెయిల్ అడ్రస్ కి పంపించాలి.
- estt.circot@gmail.com
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
అధికారిక వెబ్సైట్ : https://circot.icar.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 17.10.2036 @ 10:30 నుండి,
దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 30.11.2026 @ 05::30 వరకు.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.































Comments
Post a Comment