No Exam | NTPC లో వివిధ మెడికల్ స్టాఫ్ పోస్టులు భర్తీ | ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళా, పురుష అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు AP TS Male Female Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! NTPC లో మెడికల్ కెరియర్ ప్రారంభించాలనుకునే వారికి బంపర్ అవకాశాలు.. వివిధ విభాగాల్లో మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ తో ముఖ్య తేదీల వివరాలు మీకోసం ఇక్కడ.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 55 Medical Professionals పోస్టుల భర్తీకి అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. షార్ట్ లిస్టింగ్/ ఇంటర్వ్యూ ల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 09, 2026 నుండి ప్రారంభమైనది, ఏప్రిల్ 23, 2026 నాటికి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్, నోటిఫికేషన్ Pdf మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 55. విభాగాల/ పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: GDMO - 20, ఫిజీషియన్ (జనరల్ మెడిసిన్) - 25, పిడియాట్రిక్స్ - 01, ఆప్తమాలజీ - 01, O&G - 08.. వర్గాల ...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)


















