No Exam | NTPC లో వివిధ మెడికల్ స్టాఫ్ పోస్టులు భర్తీ | ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళా, పురుష అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు AP TS Male Female Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
- NTPC లో మెడికల్ కెరియర్ ప్రారంభించాలనుకునే వారికి బంపర్ అవకాశాలు..
- వివిధ విభాగాల్లో మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
- ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ తో ముఖ్య తేదీల వివరాలు మీకోసం ఇక్కడ..
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 55 Medical Professionals పోస్టుల భర్తీకి అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. షార్ట్ లిస్టింగ్/ ఇంటర్వ్యూ ల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 09, 2026 నుండి ప్రారంభమైనది, ఏప్రిల్ 23, 2026 నాటికి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్, నోటిఫికేషన్ Pdf మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 55.
విభాగాల/ పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- GDMO - 20,
- ఫిజీషియన్ (జనరల్ మెడిసిన్) - 25,
- పిడియాట్రిక్స్ - 01,
- ఆప్తమాలజీ - 01,
- O&G - 08..
వర్గాల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ చదవండి
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి MBBS/ MD/ DNB అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా అవసరం.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- 09.04.2026 నాటికి 37 సంవత్సరాల కు మించకుండా ఉండాలి.
- SC/ ST/ OBC/ PwBD/ XSM అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
ఎంపిక విధానం :
- షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ఇ దిగువ పేర్కొన్న ప్రకారం వేతనం చెల్లిస్తారు.
- GDMO లకు పే స్కేల్ రూ.40,000/- నుండి రూ.1,60,000/- వరకు,
- స్పెషలిస్టు లకు రూ.60,000/- నుండి రూ.1,80,000/- వరకు అన్నీ అలవెన్స్ లతో కలిపి చెల్లిస్తారు.
పోస్టింగ్ ప్రదేశం :
- దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న NTPC ప్రాజెక్ట్ కేంద్రాల్లో పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- General/ EWS/ OBC రూ.500/-.
- SC/ ST/ PwBD/ XSM & మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 09.04.2026.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 23.04.2026.
అధికారిక వెబ్సైట్ :: https://www.ntpc.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


















Comments
Post a Comment