తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్. హైదరాబాదులో పోస్టింగ్. ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను మిస్ అవ్వకండి.
పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా అర్హత తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హైదరాబాదులోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) భారీ శుభవార్త! శాశ్వత ఉద్యోగ అవకాశాలు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళా, పురుష అభ్యర్థులు పోటీ పడవచ్చు. పే స్కేల్ లెవెల్-3 ప్రకారం రూ.21,700/- నుండి రూ.1,42,400/- వేతనం. భారత ప్రభుత్వ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) పోస్టింగ్ ప్రదేశం హైదరాబాద్ కేంద్రంగా టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీచేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళ, పురుష అభ్యర్థులు మరియు దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించే పోటీ పడవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 10.11.2025 ఉదయం 10:00 గంటల నుండి ప్రారంభమైనది, దరఖాస్తు గడువు 30.11.2025 . ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత కోసం నోటిఫికేషన్ ముఖ్య సమాచారం, అనగా; నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష అంశాలు, ముఖ్య తేదీలు & ఆన్లైన్ దరఖాస్తు మొదలగునవి.. ఇక్కడ. Follo...


























%20Posts%20here.jpg)

