✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ. 9124 పోస్టుల కోసం..Apply here చి.తే:31.08.2026
  • &nbs;
  • NEW! 🎉 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి బెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:31.08.2026
  • &nbs;
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలు కుక్, అటెండర్, సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:31.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖలో మల్టీ టాస్క్ స్టాప్ ఉద్యోగాలు విడుదల, 20వేలు జీతం...Apply here చి.తే:01.09.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:02.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి, డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:03.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి, డిప్లొమా అర్హతతో ట్రైనీ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 సంవత్సరానికి రూ.15,000/- నుండి రూ.1,50,000/- వరకు స్కాలర్షిప్..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 627 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 734 ఉద్యోగాల భర్తీకి రైల్ కోచ్ ఫ్యాక్టరీ నోటిఫికేషన్..Apply here చి.తే:05.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 433 ఉద్యోగాలు విడుదల. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు..Apply here చి.తే:06.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 సాఫ్ట్వేర్ టెక్నాలజీ సంస్థలో శాశ్వత కొలువులు..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 శాశ్వత ఉద్యోగాలు భర్తీకి AAI నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ నర్సింగ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖ శాశ్వత 282 మెడికల్ స్టాప్ పోస్టులు విడుదల..Apply here చి.తే:08.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ పశుసంవర్ధక శాఖ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:11.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో శాశ్వత టెక్నికల్ కొలువులు విడుదల..Apply here చి.తే:13.09.2026
  •  
  • NEW! 🎉 గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:14.09.2026
  •  
  • NEW! 🎉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 79 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    భారీగా అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు. అప్లై లింక్ ఇదే. NICL 500 Assistant Notification 2026 Apply here.

    భారతీయ ఇన్సూరెన్స్ కంపెనీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. 

    • భారతీయ నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోండి. 
    • తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. 
    • డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 
    • ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తప్పనిసరిగా కావాలి.
    • దరఖాస్తు ప్రక్రియ 18.07.2026 నుండి ప్రారంభమైనది దరఖాస్తుల స్వీకరణ 17.08.2026 ముగుస్తుంది.
    • నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. 
    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    కలకత్తా ప్రధాన కేంద్రంగా గల నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, పబ్లిక్ సెక్టార్ జెనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లాస్ 3 విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 500 ఖాళీలను భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర & కేంద్రపాలిత ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవడానికి ఈ ఆర్టికల్ చివరన ఉన్న దరఖాస్తు లింక్ పై క్లిక్ చేసి సమర్పించండి.




    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 500.


    రాష్ట్ర & కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా ఖాళీలు:

    1. Andhra Pradesh - 
    2. Arunachal Pradesh - 
    3. Assam - 
    4. Bihar - 
    5. Chandigarh - 
    6. Goa - 
    7. Gujarat - 
    8. Haryana - 
    9. Himachal Pradesh - 
    10. Jharkhand - 
    11. Karnataka - 
    12. Kerala - 
    13. Madhya Pradesh - 
    14. Maharashtra - 
    15. Manipur - 
    16. Meghalaya - 
    17. Mizoram - 
    18. Nagaland - 
    19. Odisha - 
    20. Punjab - 
    21. Rajasthan - 
    22. Sikkim - 
    23. Tamil Nadu - 
    24. Telangana - 
    25. Tripura - 
    26. Uttar Pradesh - 
    27. Uttrakhand - 
    28. West Bangal - 
    29. Andaman & Nicobar Iseland - 
    30. Chandigarh (UT) - 
    31. Delhi (UT) - 
    32. Jammu and Kashmir - 
    33. Ladakh - 
    34. Pondicherry (UT) - 

    ✨ అంగన్వాడి టీచర్ & ఆయా పోస్టుల కోసం ఎదురుచూస్తున్న మహిళలు మిస్ అవ్వకండి. 👇ఇలా దరఖాస్తు చేసుకోండి.

    🔴 TG & AP 👇

    👉 అంగన్వాడి టీచర్(AWT) 👇

    👉 అంగన్వాడి ఆయా(AWH) 👇

    📚 Notification :: Download here.

    🔴Step by Step Online Application Process Video :: Watch here


    👉 Ration Dealer Notification 2026: Download here.

    🔴 Step by Step  Application Process Video :: Watch here



    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ITI అర్హత కలిగి ఉండాలి. 
    2. ప్రాంతీయ భాషలో రాయడం చదవడం మాట్లాడడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. 
    3. ఆన్లైన్ రాత పరీక్ష, ప్రాంతీయ భాష పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.


    వయోపరిమితి :

    • 01.07.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి 

    1. అభ్యర్థులు 02.10.1996 మరియు 01.10.2005 మధ్య జన్మించి ఉండాలి. 
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో మూడు నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తింపజేశారు.
    3. వయో-పరిమితిలో సడలింపు కోరే అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తుల సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి


    ఎంపిక విధానం :

    ఆన్లైన్ రాత పరీక్ష, ప్రాంతీయ భాషా పరీక్ష ల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.

    📌 ఈ పరీక్షలు ప్రిలిమినరీ & మెయిన్స్ రూపంలో ఉంటాయి.

    ప్రిలిమినరీ పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి; 

    1. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు,
    2. రీజనింగ్ ఎబిలిటీ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు, 
    3. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుండి 35 ప్రశ్నలు 35 మార్కులకు.. 
    4. ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు. 
    5. ప్రశ్న పత్రం ఇంగ్లీష్/ హిందీ రూపంలో ఉంటుంది. 
    6. పరీక్ష సమయం 60 నిమిషాలు.


    మెయిన్స్ పరీక్షలు ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి; 

    1. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు, 
    2. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు, 
    3. టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు, 
    4. టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు, 
    5. టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు.. 
    6. ఇలా మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు అడుగుతారు.
    7. ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటుంది.
    8. పరీక్షా సమయం 120 నిమిషాలు.


    రాత పరీక్ష కేంద్రాలు :

    • రాత పరీక్ష కేంద్రాలను దేశవ్యాప్తంగా రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. 

    తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, హైదరాబాద్, రంగారెడ్డి మరియు వరంగల్ జిల్లాలను రాత పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోండి.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే రూ.36,290/- నుండి రూ.1,00,865/- ప్రకారం చెల్లిస్తారు దాదాపుగా ప్రతినెల రూ.63,000/- జీతం గా అందుకోవచ్చు.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. 


    దరఖాస్తు ఫీజు :

    1. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మరియు మాజీ సైనికులకు రూ.100/-,
    2. మిగిలిన అన్ని వర్గాల వారికి రూ.850/-.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 18.07.2026 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 07.08.2026 వరకు


    అధికారిక వెబ్సైట్ :: https://nationalinsurance.nic.co.in/

    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 31-August-2026
  •  
  • 👆Online Applications Ends on 31-August-2026
  •  
  • 👆Online Applications Ends on 31-August-2026
  •  
  • 👆Online Applications Ends on 01-September-2026
  •  
  • 👆Online Applications Ends on 02-September-2026
  •  
  • 👆Online Applications Ends on 03-September-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 05-September-2026
  •  
  • 👆Online Applications Ends on 06-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 08-September-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 14-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    India Post GDS Notification భారతీయ పోస్ట్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Apply here

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, సర్టిఫికెట్ తో రండి ఉద్యోగం పొందండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గ్రామీణ బ్యాంకు ఉద్యోగాలు విడుదల. 291 పోస్టుల కోసం అప్లై చేయండి..

    📢 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు: రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్, స్కావెంజర్, కుక్, ధోబి, బార్బర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి..

    KGBV JOBs 2026: కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో పోస్టుల భర్తీ, వివరాలు..

    ఆరోగ్యశాఖ నాన్ మెడికల్ షాప్ పోస్టుల భర్తీ. రూ.30,000/- జీతం. పూర్తి వివరాలు..

    Aadhaar CSC సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. పూర్తి వివరాలు. ASK Operator Supervisor JOBs Apply

    ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది, అప్లై చేసుకోండి👇

    ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష లేదు. వెంటనే అప్లై చేసుకోండి..

    Popular Posts of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    India Post GDS Notification భారతీయ పోస్ట్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Apply here

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గురుకుల సంక్షేమ విద్యాలయాల్లో టీచర్ వార్డెన్ ఉద్యోగాలు విడుదల. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వివరాలు..