రైల్వేలో రాత పరీక్ష లేకుండా 3,624 ఉద్యోగాలు. దరఖాస్తు లింక్ ఇక్కడ | Indian Railway ✨New Vacancies 2023 Apply 3,624 Vacancies here.
భారతీయ రైల్వే 10వతరగతి, ఐటిఐ తో 3,624 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. ఎలాంటి రాతపరీక్ష లేకుండా! అకడమిక్/ టెక్నికల్ అర్హతల్లో కనపరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 27.06.2023 నుండి 26.07.2023 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్ తో ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలతో మీ కోసం ఇక్కడ.. రైల్వే రిక్రూట్మెంట్ సెల్(RRC) వెస్ట్రన్ రైల్వే(WR) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను 21.06.2023 న విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అప్రెంటిస్ సీట్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులను జూలై 26, 2023 రాత్రి 04:59 వరకు సమర్పించవచ్చు. ఈ నియామకాలను Apprentices Act -1961 ప్రకారం నిర్వహిస్తున్నారు. ట్రేడ్ అప్రెంటీస్ విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెకానిస్ట్, కార్పెంటర్, పెయింటర్ (జనరల్), మెకానిక్(DSL), మెకానిక్ (మోటార్ వెహికల్), ప్రోగ్రామింగ్ & సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్ మెన్, మెకానిక్ (రిఫ్రిజ