కరెంట్ ఆఫీస్ శాశ్వత పోస్టుల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ వెంటనే దరఖాస్తు చేసుకోండి.. POWERGRID ET Recruitment 2024, Apply here..

శాశ్వత పోస్టుల భర్తీకి పవర్ గ్రిడ్ సూపర్, డూపర్ బంపర్ నోటిఫికేషన్ జారీ.. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు : 18 సంవత్సరాలు నిండిన భారతీయ అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అసలు మిస్ చేసుకోకండి. చివరి తేదీ కోసం ఆగి చూడకుండా ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు ఈరోజే చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 29.11.2024 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 19.12.2024 . నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు డైరెక్టర్ లింక్ మీకోసం ఇక్కడ.. పూర్తి ఆర్టికల్ చదవడం ద్వారా మాత్రమే మీరు వివరాలు క్లుప్తంగా తెలుసుకోగలరు అన్ని రకాల లింకులు (అధికారిక వెబ్సైట్, నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు లింక్) అప్డేట్ ఇక్కడ.. భారతదేశ అతిపెద్ద ట్రాన్స్మిషన్ యూనిట్ మహారత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ పవర్ గ్రిడ్, రాష్ట్ర పరీక్ష లేకుండా! ట్రైనీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) విభాగంలో ఖాళీగా ఉన్న 22 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ Advertisement No.CC/12/2024, తేదీ: 29.11.2024 న జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత మరియు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల లోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల అవకాశాల కోసం వ...