ప్రభుత్వ రంగ సంస్థ 1110 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో ఎంపికలు..
నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త ! స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL) లిమిటెడ్ కు చెందిన, మహారత్న కంపెనీ, భారతదేశంలోని ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ రూర్కెలా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఈ ఉద్యోగాల కోసం 26.08.2026 నాటికి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్లైన్ దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 1110. విభాగాలు : ట్రేడ్ అప్రెంటిస్ గ్రాడ్యుయేట్ /టెక్నీషియన్ అప్రెంటిస్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన సమస్త మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ITI/డిప్లొమా/డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. వయోపరిమితి : 31....











