Indian Govt Security Staff Recruitment 2022 | 10తో భారత ప్రభుత్వ శాశ్వత సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగాలు | Check Vacancies and Apply here..
10తో భారత ప్రభుత్వ శాశ్వత సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగాలు నిరుద్యోగులకు శుభవార్త! NEW! తెలంగాణ, హైదరాబాద్ లోని ECIL రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. వివరాలివే. భారత ప్రభుత్వ నవరత్న విభాగానికి చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ శాశ్వత ప్రాతిపాదికన సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు, ఈ సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు.. శారీర సామర్థ్య పరీక్ష రాత పరీక్షల ఆధారంగా ఈ ఉద్యోగాలకు నియామకాలు చేపట్టనున్నారు.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్లుప్తంగా.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 05. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. జూనియర్ సూపర్వైజర్ (సెక్యూరిటీ) - పురుషులు - 01, 2. హావిల్దార్ (సెక్యూరిటీ) - పురుషులు - 04.. NEW! Inter, ITI, Diploma, Degree తో టెక్నికల్/నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల . విద్యార్హత: ● ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి SSCL (సీనియర్ సెకండరీ లీవింగ్ సర్ట